Sunday, 4 September 2011
Thursday, 25 August 2011
love fail
నీ ప్రేమకయి నిరీక్షిస్తున్న నాకు
నీ ప్రేమ వికటం ఐ వికర్షిస్తుంటే
నా జీవితం కలలా కరిగిపోయేగా.......
నీ ప్రేమ వికటం ఐ వికర్షిస్తుంటే
నా జీవితం కలలా కరిగిపోయేగా.......
Thursday, 18 August 2011
Friendship
ప్రేమ ,నమ్మకం కలసిన స్వచ్ఛమయిన బంధం,
మన స్నేహం
ఆటపాటల,గిల్లికజ్జాలతో అల్లిన అపురూపమ్ ఐన బంధం,
మన స్నేహం
కోపతాపాలు ,కష్టఇష్టా ల రంగులతో వేసిన అద్బుతం ఐన బంధం,
మన స్నేహం
ఓటమి ,గెలుపు లాంటి వజ్రాలతో నిండిన మధురమైన బంధం ,
మన స్నేహం
జీవితం లో ఏ బంధానికి సాటిరాని అపురూపమ్ ఐన బంధం,
మన స్నేహం
ఈ అపురూపమ్ ఐన స్నేహం జన్మజన్మకి కావాలి
మన అందరకి వీడని నీడల .......
Subscribe to:
Posts (Atom)
