నా ఉషోదయానికి కావాలి నీ చిరునవ్వులు
నా సంధ్యాసమయానికి కావాలి నీ చిరుపలుకులు
నా కలలకు కావాలి నీ ఆటపాటలు
ఇలా
ప్రతి గడియ ,ప్రతి దినం
నా జీవితానికి కావాలి
నీ ప్రేమ ........
No comments:
Post a Comment