Tuesday, 21 February 2012


నా శ్వాస ,నా గుండె చప్పుడు ,నా ఆలోచనలు ....
నా ఊహలు ,నా ఆశలు,నా  సర్వస్వం,నా ప్రపంచం ...
తానే  ఐ  నాకు జీవితాంతం తోడునీడ గా ఉంటుంది అనుకున్న నా చెలి

నను వొంటర్ని  చేసి ,నా చుట్టూ శూన్యం నింపి ,నను  వీడి వెళ్లినా.....
                                                      
                                  నా చెలి రాక కోసం....

                                 ఏడేడు  జన్మలు  వేచి  చూస్తూనే  ఉంటుంది
                                 తన  ప్రేమ కోసమే  నిరీక్షిస్తున్న  నా మనసు  

No comments:

Post a Comment