ప్రేమ ,నమ్మకం కలసిన స్వచ్ఛమయిన బంధం,
మన స్నేహం
ఆటపాటల,గిల్లికజ్జాలతో అల్లిన అపురూపమ్ ఐన బంధం,
మన స్నేహం
కోపతాపాలు ,కష్టఇష్టా ల రంగులతో వేసిన అద్బుతం ఐన బంధం,
మన స్నేహం
ఓటమి ,గెలుపు లాంటి వజ్రాలతో నిండిన మధురమైన బంధం ,
మన స్నేహం
జీవితం లో ఏ బంధానికి సాటిరాని అపురూపమ్ ఐన బంధం,
మన స్నేహం
ఈ అపురూపమ్ ఐన స్నేహం జన్మజన్మకి కావాలి
మన అందరకి వీడని నీడల .......
Eppudey chadivanu me kavitha ...
ReplyDeleteMundhundhi meku ugvala bhavitha ... ALL THE BEST