Tuesday, 21 February 2012

MOTHER

 












                             
అమృతాన్ని  మించిన  ప్రేమ సాగరం  అమ్మ

మన ముందు కొలువు  ఐన భగవంతుని ప్రతి రూపం అమ్మ

సృష్టి  లో స్వార్ధం లేని ఆప్యాయత,అనురాగాల  అక్షయ పాత్ర అమ్మ

మన ఆనందాన్నే  తన జీవితంలా మలచుకున్న అపురూపం ఐన శిల్పి  అమ్మ

 అలాంటి  అమృత  మూర్తి  కలల  సాకారాలే  మన  విజయానికి  తొలి  అడుగులు







1 comment: